• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాటు నాటు’కు రాంచరణ్ అత్త డ్యాన్స్; వీడియో వైరల్

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు రాంచరణ్ అత్త శోభన కామినేని కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ [వీడియో](url)ను ఉపాసన షేర్ చేస్తూ ‘‘అల్లుడి ఘనతకు గర్విస్తోన్న అత్త.’’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో శోభన పాల్గోంది. తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లుడు చరణ్ గురించే అందరూ అడుగుతున్నారని.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని శోభన చెప్పుకొచ్చింది. Very proud mother in law … Read more

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

    2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

    ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం. దివికేగిన దిగ్గజాలు ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి. కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌ 2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. … Read more

    2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

    ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

    రామ్‌చరణ్‌పై బాలీవుడ్ సింగర్ ప్రశంసలు

    బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ హీరో రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. అతడిని ఎందుకు ఇంతలా ప్రేమిస్తారో అర్థమయ్యిందంటూ ఓ [వీడియో ](url)పోస్ట్ చేశారు. ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో ఇద్దరు కలుసుకున్నారు. ఆమెను చూసిన రామ్ చరణ్‌…మీకు పెద్ద అభిమానిని, మీ పని ఇష్టపడతానని చెప్పాడు. దీనికి నేహా నేను కూడా పెద్ద ఫ్యాన్‌ అంటూ బదులిచ్చారు. ఆ వీడియోను పోస్ట్‌ చేసిన ఆమె..ఇలా అందరిముందు మెచ్చుకునే వారు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. View this post on Instagram A … Read more

    తెలుగు సినిమా హిట్స్ , ఫ్లాప్స్-2022

    తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద … Read more

    సైనికుడి పిల్లలతో రామ్ చరణ్ సెల్ఫీ; వీడియో వైరల్

    గాల్వాన్ ఘటనలో అమరుడైన సంతోష్ ‌బాబు పిల్లలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. తాజాగా రామ్ చరణ్ ఓ వార్తా సంస్థ నుంచి ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నారు. సంతోష్ బాబు కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలు చరణ్‌తో ఫొటో దిగటానికి ఆసక్తి చూపారు. చరణ్ స్వయంగా వారి ఫోన్ తీసుకుని సెల్పీ తీశాడు. దీంతో నెటిజన్లు రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అని అంటున్నారు. . … Read more

    RC15 షూటింగ్ కి చరణ్ రెఢీ

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సినిమాలోని ఓ పాటను చిత్రీకరించనున్నారు. 12 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగనుంది. చరణ్, కియారాపై చిత్రీకరిస్తున్న ఈ పాటలో శంకర్ మార్క్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా పాటలు అదిరిపోతాయని తమన్ చెప్పాడు.ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్…అక్కడ కూడా కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ[ వీడియో](url) చక్కర్లు కొడుతోంది. No One Can Beat Him In Offline Looks … Read more

    వెకేషన్ ముగించుకున్న రామ్‌చరణ్ కపుల్స్

    జపాన్, ఆఫ్రికా వెకేషన్ ముగించుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈమేరకు ఏయిర్‌పోర్టులో తన భార్య ఉపాసనతో కలిసి వస్తున్న[ వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జపాన్‌ టూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో పాల్గొన్న చెర్రీ.. అక్కడి నుంచి ఆఫ్రికా వెకేషన్‌కు వెళ్లాడు. కెన్యాలో వైల్డ్ ఫొటోగ్రఫితో ఎంజాయ్ చేశాడు.అక్కడి స్థానికులతో జీపులో వెళ్లి టూర్‌లో ఉత్సాహంగా గడిపాడు. వెకేషన్ ముగియడంతో శంకర్ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనే అవకాశం ఉంది. Mega Power Star @alwaysRamCharan is … Read more

    చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపనీస్

    జపనీస్ అభిమానులకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. చరణ్ ఆటోగ్రాఫ్ కోసం జపాన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారందరికీ ఎంతో ఓపికతో, వారు తెచ్చుకున్న పుస్తకాలపై సంతకాలు చేశాడు. రామ్‌చరణ్ తమకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడని జపనీస్ మురిసిపోయారు. కాగా రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 21న జపాన్‌లో విడుదలైంది. చిత్ర ప్రమోషన్లకు సంబంధించి రామ్‌చరణ్ జపాన్ వెళ్లారు. https://youtube.com/watch?v=GhqRRaHxlR8