• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సభకొస్తారు.. కానీ ఓటెయ్యరు: పవన్

  AP: కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున సభకు వస్తారు కానీ ఓటెందుకు వేయట్లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా టికెట్ కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ఓపిక ఓటు వేసేందుకు ఎందుకు ఉండట్లేదని ఆయన నిలదీశారు. ఏపీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు. జనవాణిలో కాకినాడ సమస్యలు వింటుంటే చాలా బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేశారని ఆరోపించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv