• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెన్నైలో తొలి జీ20 ఎడ్యుకేషన్ మీటింగ్

    తొలి జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కి చెన్నైలోని మద్రాస్ ఐఐటీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మేరకు ఐఐటీలోని రీసెర్చ్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వస్తున్న విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు. అంతేగాకుండా వాలంటీర్లతో కూడిన కళాకారుల బృందాన్ని పురమాయించారు. వారితో ప్రదర్శనలను చేయించనున్నారు. గేటు నుంచి ప్రాంగణం వరకు ఎర్ర తివాచీ పరిచారు. బ్యాండుమేళంతో వారికి ఆహ్వానం పలకనున్నారు. #WATCH | Tamil Nadu: Music and celebrations at IIT-Madras … Read more

    భాంగ్రా డ్యాన్స్; హొరెత్తించిన బుల్లి సర్దార్

    ఓ బాలుడు భాంగ్రా డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సిక్కు బాలుడు ఇచ్చిన భాంగ్రా ఫెర్మార్మెన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ డ్యాన్స్ చేసిన బుల్లి సర్దార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. https://www.instagram.com/reel/CntteNDJIe-/?utm_source=ig_web_copy_link

    జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు

    గొడవలకు దిగటంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై వారు గొడవకు దిగగా… అబ్బాయిలు చుట్టూ నిల్చొని ఎంకరేజ్ చేస్తున్నారు. చుట్టు పక్కన ఉన్నవాళ్లు వారిని ఆపటానికి కనీసం ప్రయత్నించలేదు. దీనిపై చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. Kalesh B/w KV girls Over unnecessary comments on Celebrity Crushpic.twitter.com/546XV3DeBK — Ghar Ke … Read more

    ఆడపిల్ల కాదు ఆడపులి

    [VIDEO](url): ఆడపిల్లలు సుకుమారంగా ఉండకూడదు. ఆత్మరక్షణ కోసం విద్యలు నేర్చుకోవాల్సిందే. అమ్మాయిని చెడ దృష్టితో చూడాలంటేనే అబ్బాయిలు వణికిపోయేలా వారిని తయారుచేయాలి. అందుకే మీ పిల్లల్ని డ్యాన్స్‌ క్లాస్‌లకే కాదు స్వీయ రక్షణ తరగతులకు కూడా పంపండి అంటూ నెట్టింట పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. अद्भुत अपनी बहन बेटियों को डांस क्लास की जगह दुर्गा वाहिनी में भेजे, स्वयं के साथ धर्म की रक्षा भी होगी जय भवानी जय … Read more

    కాలా చష్మా సాంగ్‌కు తైవాన్ యూత్ డ్యాన్స్

    [VIDEO:](url) చాలా రోజుల తర్వాత ‘కాలా చష్మా’ సాంగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా తైవాన్ యూత్ ఈ పాటకు వేసిన డ్యాన్స్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ స్టెప్పులను మీరు కూడా ఆస్వాదించండి. ఈ సాంగ్ బార్ బార్ దేఖో చిత్రంలోనిది. View this post on Instagram A post shared by 来年 ∞ (@ulzzang.mr)

    యూట్యూబ్‌లో ‘పవర్’ ప్రోమో సునామీ

    బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. ప్రోమో విడుదలైన 18 గంటల్లోనే 3మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్‌ పార్ట్ 1ని ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య ఆరా తీశారు. త్రివిక్రమ్‌తో స్నేహం, చరణ్ పెంపకం వంటివాటి గురించి పవన్ సరదాగా ఆన్సర్ చేశారు.

    జర్నలిస్టును చెట్టుకు కట్టేసి కొట్టారు

    మధ్యప్రదేశ్‌లో అమానవీయ [ఘటన](url) జరిగింది. ఓ యువ జర్నలిస్టును కొందరు దుండగులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రకాశ్ యాదవ్ అనే జర్నలిస్టు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారు. జనవరి 1న జరిగిన ఏదో సంఘటన గురించి ప్రస్తావిస్తుండగా మరొకరు వచ్చి అతడిని తిట్టారు. ఈ క్రమంలో మాటామాటాపెరిగింది. ఈలోగా మరికొందరు చేరుకొని జర్నలిస్టును చెట్టుకు కట్టేసి చితకబాదారు. Madhya Pradesh again embarrassed In Narmadapuram, a journalist was tied to a … Read more

    అక్షర్ పటేల్ క్రికెట్ డాన్సింగ్‌ మూవ్స్‌

    టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. తన వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్‌లో అక్షర్ డాన్స్‌తో ఇరగదీశాడు. అంతేకాదు, పాటకు తగినట్లుగా ఇందులో క్రికెట్ మూవ్స్‌ను జోడించాడు. బ్యాటింగ్ చేసి బాల్‌ను పట్టుకుంటున్నట్లుగా చేయడం చూసి అంతా చప్పట్లతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వారంలో పెళ్లి చేసుకున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్‌ ఒకడు. Axar Patel got moves. Many congratulations to them! pic.twitter.com/0xJKAXX2Cc … Read more

    రిపబ్లిక్‌ డే ఎందుకు చేసుకుంటారో వీరి మాటలు వినండి!

    భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా యేటా దేశంలో జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రభుత్వ సెలవు. కానీ చాలా మందికి జనవరి 26 ప్రాముఖ్యత తెలియదు. చదువుకున్న వారిలోనూ ఇది కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. https://youtube.com/watch?v=ilHOT5BV42Q

    బెంగళూరులో రోడ్డుపై నోట్ల వాన

    [VIDEO](url):బెంగళూరులో KR మార్కెట్‌ ఫ్లైఓవర్‌ వద్ద కరెన్సీ వాన కురిసింది. గుర్తు తెలియని వ్యక్తి సంచీలో రూ.10 నోట్లు తీసుకొచ్చి ఫ్లై ఓవర్‌ నుంచి కిందకు విసిరేశాడు. మార్కెట్లో జనం ఆ నోట్లను అందుకునేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలు ఒరిజినలా ఫేకా అనేది మాత్రం తెలియరాలేదు. An unidentified man showers money from KR market flyover in Bengaluru, video goes viral. People swarmed in large number … Read more