• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్. మెుగిలయ్యకు అండగా బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న … Read more

    LUCKY CHANCE: అబుదాబీ లక్కీ డ్రాలో రూ.2 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ

    అదృష్టం కలిసిరాకపోతుందా అని ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఒక్క క్షణం అది మన సొంతమైతే జీవితం మారిపోతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి రోజే యూఏఈలో నివసిస్తున్న హైదరాబాదీకి వచ్చింది. అదృష్టం ఆమెను పడిశం పట్టినట్లే పట్టింది. ప్రతీ వారం తీసే లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా గెలుచుకుంది ఆ మహిళ.  లక్కీ ఛాన్స్‌ హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అబుదాబీలో మూడేళ్లుగా నివసిస్తోంది. మెడికల్‌ కోడర్‌గా పనిచేస్తోంది. అక్కడ ప్రతీ వారం మహ్‌జూజ్‌ లక్కీ … Read more

    TUNNEL AQUARIUM:హైదరాబాద్‌ నడిబొడ్డున టన్నెల్ ఎక్వేరియమ్… 60 కిలోల చేపను వెళ్లి చూడండి

    హైదరాబాద్‌లో మరో అద్భుతం కనివిందు చేయనుంది. నగరవాసులు వేసవిలో ఎంజాయ్ చేసేందుకు నీటి లోపల ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. జలాంతర్గామి మాదిరిగా ఉండే ఈ టన్నెల్‌ లోపల వేల రకాల చేపలను ఉంచారు. మహా నగరంలో ఇదెక్కడ ఉంది? దీన్ని సందర్శించాలంటే ఎంత చెల్లించాలి అనే విషయాలు తెలుసుకోండి. ఆక్వా ఎగ్జిబిషన్ వివిధ దేశాల్లో నీటి లోపల టన్నెల్‌ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల చేపలను దగ్గర్నుంచి చూసేలా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. ఇలాంటి … Read more

    క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు

    క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ కల్పిస్తోంది. త్వరలోనే దీనిని అమలులోకి తీసుకు రానున్న తొలి బ్యాంకుకా ఘనత సాధించనుంది. డిజిటల్ వ్యాలెట్‌తో కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. రూపే కార్డులకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఈ సేవలను పొందడానికి ముందుగా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి.. క్రెడిట్ కార్డు ఆప్షన్‌ని ఎంచుకున్న అనంతరం వివరాలు సమర్పించాలి. త్వరలో మిగతా … Read more

    Hyderabad Ambedkar Statue: అంబేడ్కర్ నీడన నాలెడ్జ్ హబ్.. 125 అడుగుల ఎత్తుతో విగ్రహం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

    తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యం విజయవంతంగా పూర్తయ్యింది. యావత్ జాతి గర్వించేలా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని రూపొందించింది. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరం వెంబడి నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఆనుకొని ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పనులను చకచకా చేసేస్తోంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అంబేడ్కర్‌ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి? నిర్మాణానికి ఎన్నికోట్లు ఖర్చు చేశారు? వంటి ఆసక్తికర అంశాలను … Read more

    IPL MUST KNOW: లైవ్‌లో IPLను చూసేందుకు వెళ్తున్నారా? వీటిని అసలు తీసుకెళ్లవద్దు..!

    భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంత కాదు. టీమ్‌ఇండియా మ్యాచ్‌ వస్తుందంటే క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. కొందరు టీవీలో మ్యాచ్‌ను చూసి ఆనందిస్తే.. ఇంకొందరు మైదానంలో క్రికెట్‌ చూసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఐపీఎల్‌ 2023 సీజన్‌ జరుగుతుండంతో దేశంలోని ప్రధాన స్టేడియాలన్నీ సందడిగా మారాయి. మ్యాచ్‌ చూసేందుకు వస్తున్న ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వేలాదిగా వచ్చే వీక్షుకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా గ్రౌండ్‌ నిర్వహకులు కొన్ని నిబంధనలు పెట్టారు. కొన్ని వస్తువులను మాత్రమే మైదానంలోకి అనుమతిస్తూ మరికొన్నింటిపై నిషేధం విధించారు. ఆ … Read more

    BBC అంటే ఏంటి?: ఎలన్ మస్క్

    బీబీసీ పూర్తి పేరేంటో తనకు తెలియదని చెప్పి ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల బీబీసీ ఛానె‌ల్‌ని ప్రభుత్వ ప్రోత్సాహక మీడియా సంస్థ‌గా గుర్తిస్తూ ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ ఇచ్చారు. అయితే, దీనిపై బీబీసీ అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ ఓ వెబ్‌సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌కి మస్క్ రిప్లై ఇచ్చారు. ‘ఇప్పటికీ నాకు BBC అంటే తెలియట్లేదు. ప్రతీసారి మర్చిపోతున్నా. అసలేంటీ BBC అంటే?’ అని [ట్వీట్](url) చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మస్క్ చలాకీ తనం గురించి చర్చిస్తున్నారు. … Read more

    Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్‌ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?

    భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్‌ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్‌ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్‌ బ్రిడ్ట్‌ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అటల్‌ సేతు (గోవా) అటల్‌ సేతును దేశంలోనే అత్యంత … Read more

    అసలు రాజమౌళిని ఆస్కార్ ఆహ్వానించలేదట.. డబ్బులు కట్టి హాజరయ్యారంట!

    తెలుగు సినిమా సత్తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను కైవసం చేసుకొని భారతీయులను గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆస్కార్‌ ప్రచార ఆర్భాటాల కోసం రాజమౌళి రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు షికారు చేశాయి.మరోవైపు ఆస్కార్‌ ఎంట్రీ టికెట్ల కోసం రాజమౌళి రూ.1.44 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి … Read more