• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
  Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
  Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
  లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
  See More

  IPL 2022: ఈ రికార్డులు బద్దలుకొడతారా ?

  ఐపీఎల్ అంటే రికార్డుల వేట వినోదపు మూట. అలాంటి ఐపీఎల్ సరికొత్త సీజన్‌కు సిద్ధమైంది. టాటా ఐపీఎల్ 2022 రేపు మొదలవనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో కొన్ని తిరుగులేని రికార్డులు ఉన్నాయి. వాటిని ఈ సీజన్‌లో అయినా వచ్చే సీజన్లలో అయినా ఎవరైనా తిరగ రాస్తారా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఆ రికార్డ్స్ ఏవంటే.. 2016లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో ఒక సీజన్లో 973 పరుగులు చేశాడు, 2013లో RCB ప్లేయర్ గేల్ ఒక మ్యాచ్‌లో … Read more

  ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్‌ని ఓడించిన ప్ర‌జ్ఞానంద‌ ఎవరు..?

  ప్రపంచ చెస్ దిగ్గజాలకు ఓటమి రుచి చూపించి కొన్నేళ్లుగా చదరంగం క్రీడల్లో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న మాగ్నస్ క్లార్‌సన్‌కి ఓ 16 ఏళ్ల భారతీయ బాలుడు షాకిచ్చాడు. విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, లలిత్ కుమార్‌లాంటి గ్రాండ్ మాస్టర్లు సైతం ఎదుర్కొలేకపోయిన మాగ్నస్‌ని ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇంతకి ఆ బాలుడు ఎవరు..? అతడి నేపథ్యం ఏంటో తెలుసా..? నేపథ్యం ఇదే తమిళనాడులోని చెన్నైలో(2005, ఆగస్టు 10) రమేశ్‌బాబు ప్ర‌జ్ఞానంద‌ జన్మించారు. ఇతడు చిన్నప్పటి నుంచి చెస్‌పై మక్కువతో కఠోర సాధన చేశాడు. … Read more

  ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో గెలుపెవరిది?

  గతేడాది డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్ సెమీస్ దశకు చేరుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచులు, అభిమానుల కేరింతలు, క్రీడాకారుల ప్రతిభ ఇలా అనేక అంశాల మేళవింపుగా కొనసాగిన ఈ క్రీడా సమరంలో చివరికి నాలుగు జట్లు సెమీస్ చేరాయి. ఆ జట్లు సెమీస్‌కి చేరడానికి గల కారణాలు ఏంటి? వారిలో విజేతగా నిలిచే అవకాశాలు ఎవరికీ ఉన్నాయో? ఒకసారి పరిశీలిద్దాం. క్వాలీఫై అయిన జట్లు ఆరు మొత్తం 12 జట్లు పాల్గొన ఈ లీగ్‌లో ఆరుజట్లు నాకౌట్ … Read more

  India wins U19 2022 World cup and creates history

  టీమిండియా U19 జట్టు చరిత్రను తిరగరాస్తూ ఈ రోజు ఇంగ్లండ్ U19 జట్టు మీద 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ U19 జట్టు కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియన్ బౌలర్లలో రాజ్ బవ 5 వికెట్లతో సత్తా చాటాడు. చేధనలో ఆంధ్ర కుర్రాడు టీమిండియా U19 వైస్ కెప్టెన్ రషీద్ (50), నిషాంత్ సింధు (50*) రాణించడంతో ఇండియా విజయం సాధించింది. టీమిండియా యువ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం … Read more

  పీవీ సింధును కలిసిన వాలీబాల్ ప్లేయర్ డేవిడ్ లీ.. హైదరాబాద్ వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్

  ప్రతిష్ఠాత్మక క్రీడా సంబరానికి హైదరాబాద్ వేదికగా మారనుంది. దేశవ్యాప్తంగా 7 నగరాల నుంచి పాల్గొనే జట్లతో ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ క్రీడాకారులు పాల్గొనే ఈ లీగ్‌ను ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.  పాల్గొనే జట్లు ఇవే.. హైదరాబాద్ బ్లాక్ హక్స్ కాలికట్ హీరోస్ కొచ్చి బ్లూ స్పైకర్స్ అహ్మదాబాద్ డిఫెండర్స్ చెన్నై బ్లిట్జ్ బెంగళూరు ట్రొపేడోస్ కోల్‌కత్తా థండర్ బోల్ట్స్ మ్యాచులు ఎక్కడ వీక్షించాలి? మొత్తం 23 రోజుల పాటు … Read more

  Tennis Superstar Sania Mirza Top 5 Achievements

  ప్ర‌స్తుత 2022 సీజన్ తర్వాత ఆట‌కు రిటైర్మెంట్ తీసుకోనున్న‌ట్లు టెన్నిస్ సూప‌ర్‌స్టార్ సానియా మీర్జా బుధ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో ఇప్పటివరకు 43 డబుల్స్ టైటిల్‌లతో పాటు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న సానియా అద్భుతమైన కెరీర్‌కు తెరప‌డ‌నుంది. ఆమె గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి భారతీయురాలు.. భారతదేశపు మొదటి మహిళా టెన్నిస్ సూపర్ స్టార్ కూడా. 35 ఏళ్ల సానియా ఆమె కెరీలో సాధించిన టాప్ 5 విజ‌యాలు గురించి తెలుసుకుందాం.  1. WTA టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళ మహిళల టెన్నిస్ … Read more

  భార‌త్‌కు త‌ప్ప‌ని భంగ‌పాటు

  ఆస్ట్రేలియాను వారి దేశంలోనే కంగారెత్తించాం. ఇంగ్లండ్‌ను క్రికెట్ మ‌క్కా లార్డ్స్‌లో చావు దెబ్బ తీశాం. న్యూజిలాండ్ రెక్క‌లు కూడా విరిచాం. ఇక శ్రీలంక‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ల‌పై ఎన్నో సిరీస్ విజ‌యాలు సాధించాం. ఇంత సాధించినా ఒక్క‌టి మాత్రం ఇప్ప‌టికీ లోటుగానే ఉంది. అదే స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డం. ఆసీస్‌, ఇంగ్లండ్‌, కివీస్ జ‌ట్ల‌ను వారి దేశాల్లో మ‌ట్టిక‌రిపించిన మ‌న‌కు ద‌క్షిణాఫ్రికా మాత్రం కొర‌కరాని కొయ్య‌గా త‌యారైంది. సెంచూరియ‌న్ విజ‌యంతో ఈసారి ఆ క‌ల సాకారం అవుతుంద‌నుకుంటే మ‌రోసారి అంద‌ని ద్రాక్ష‌గానే … Read more

  కూతకు సిద్ధమైన ఆటగాళ్లు (Vivo Pro Kabaddi 2021 – Telugu Titans) ..ఏ టీమ్ బలమైందో తెలుసా?

  కబడ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. గతంలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ప్రో కబడ్డీ లీగ్ (PKL) ఈ ఏడాది కూతకు సిద్ధమైంది. ఎనిమిదో సీజన్ ప్రో కబడ్డీ లీగ్ 2021 ఇవాళ్టీ నుంచే మొదలుకానుంది. మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా, ఫిబ్రవరి 26 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. ఈ లీగ్‌లో మొదటి రోజు మూడు మ్యాచులు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ మొత్తం 40 నిమిషాల పాటు జరగనుంది. 1. యూ ముంబా VS బెంగళూరు బుల్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు 2. … Read more

  Virat Kohli Opens up in Today’s Press Conference

  విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టు స్టాండర్డ్స్‌ను Next Level కి తీసుకెళ్లిన వ్యక్తి. కానీ ఏం జరిగిందో ఏమో సడెన్‌గా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. BCCI నిర్ణయంతో క్రీడాలోకం, కోహ్లీ అభిమానులు నివ్వెరపోయారు. BCCI నన్ను సంప్రదించలేదన్న విరాట్…  విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎంత మంది ఉన్నా కానీ ఇండియన్ టీం ఫిట్‌నెస్ లెవల్స్ పెంచిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి దించేయడం కోహ్లీ అభిమానులకనే కాదు … Read more

  కోహ్లీని తప్పించడం కరెక్టేనా? అభిమానులేమంటున్నారంటే…

  విరాట్ కోహ్లీ రన్ మెషీన్. ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. సారధిగా కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆయన తీసుకున్న డెసీషన్ యావత్తు క్రీడాలోకాన్నే ఆశ్చర్యపరిచింది. టీ20 కెప్టెన్సీని వదులుకున్న కొద్ది రోజుల్లోపే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి బదులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.  ఫ్యాన్స్ గుర్రు..  బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం … Read more