• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి: పవన్

    ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. నాల్గో విడత వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్ధత ఏంటో అర్థం చేసుకోండి. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి. మళ్లీ జగనుకు ఓటేస్తే పరుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు … Read more

    వారాహి యాత్రపై పేర్నినాని విమర్శలు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ యాత్ర కేవలం కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కమ్మ, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన టైంలో పవన్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసి చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు.

    పవన్ కళ్యాణ్ అందుకే నన్ను వదిలేశాడు: రేణుదేశాయ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ప్రకటించారు. ‘పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేద వాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ మూడు 3 పెళ్లిళ్ల పై చర్చ అపండి. పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా, వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారు. నా పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థన … Read more

    రాజకీయంగా నా మద్ధతు పవన్‌కే: రేణు దేశాయ్

    రాజకీయంగా తన మద్ధతు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కేనని ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ అన్నారు. ‘‘పవన్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేదలకు ఎప్పుడూ మంచి చేయాలని అనుకుంటారు. అందుకోసమే పవన్ తన కుటుంబాన్ని పక్కన పెట్టారు. నా విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటూ పవన్‌ను విమర్శించొద్దు. మూడుపెళ్లిళ్లపై ఇక చర్చ ఆపేయండి. పవన్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించవద్దు.’’ అంటూ రేణు కోరారు. I still believe & feel that he … Read more

    బ్రో మూవీ ఫ్లెక్సీలను చించేసిన యాజమాన్యం

    AP: గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్‌కి, యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కో ఫ్లెక్సీ కట్టడానికి యాజమాన్యం రూ.2500 డిమాండ్ చేయడంపై ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సారీ చెప్పేంత వరకు స్క్రీనింగ్ జరగనివ్వబోమని మొండికేసి కూర్చోవడంతో యజమాన్యం దిగొచ్చింది. సయోధ్య కుదుర్చుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు చించేశారని ఫ్యాన్స్ ఆరోపించారు. గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర గందరగోళం.. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా … Read more

    చర్చనీయాంశం అవుతున్న ఊర్వశి ట్వీట్

    బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌటేలా. రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్వీట్ చేసిందీ బ్యూటీ. అయితే, ఇందులో పవన్ కళ్యాణ్‌ని.. ఎస్టీమ్డ్(Esteemed) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ సంబోధించింది. దీంతో ఈ [ట్వీట్](URL Here) చర్చనీయాంశం అయింది. ఈ పదానికి ‘సరిపోలే/గౌరవీనయులై/ పూజ్యులైన’ అనే అర్థాలు వస్తాయి. మరి, ఊర్వశి ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ వేసిందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్‌తో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వైసీపీ అనుకూల యూజర్లు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. Delighted … Read more

    పవన్, సాయితేజ్‌తో తమన్ మాస్ స్టెప్పులు

    బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఫ్యాన్స్‌కి చిన్న ట్రీట్ ఇచ్చాడు. గుడుంబా శంకర్ సినిమాలోని ‘కిల్లీ కిల్లీ’ సాంగ్‌కి సాయితేజ్, పవన్ కళ్యాన్‌లతో కలిసి మాస్ స్టెప్పులు వేసిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోను స్టేజిపైనే రిలీజ్ చేయించాడు. ఇందులోని స్టెప్పులను చూస్తుంటే వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసినట్టే ఉందని ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరూ చూసేయండి.

    పవన్‌ ఓ పిచ్చికుక్క: మంత్రి

    AP: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ మరోమారు విరుచుకుపడ్డారు. పవన్‌ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడని దుయ్యబట్టారు. వెంకటపాలెం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి.. పవన్‌ ఓ పిచ్చికుక్క అని విమర్శించారు. చంద్రబాబు ముసలి నక్క అని ఫైరయ్యారు. అటు నారా లోకేష్‌ ఊరపంది తిరిగినట్లు రోడ్లపై తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ఎవరూ టచ్‌ చేయలేరని, మా వెంట్రుక కూడా పీకలేరని జోగి రమేశ్‌ అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ పిచ్చి కుక్క, చంద్రబాబు … Read more

    పట్టు వదలని పవన్ కళ్యాణ్

    AP: వాలంటీర్ల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వదలట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను అడుగుతున్న 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘వాలంటీర్ల బాస్‌ ఎవరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?’ అని పవన్‌ ట్వీట్ చేశారు. Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws … Read more

    పవన్‌ని ఇమిటేట్ చేసిన చిరు

    పవర్ స్టార్ తన సినిమాల్లో అన్నయ్య చిరంజీవిని ఇమిటేట్ చేయడం చూశాం. కానీ, ఇప్పుడు పవర్ స్టార్‌ని అన్నయ్య ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా. అయితే, ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాకు వెళ్లాల్సిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ మూవీ డైలాగ్స్‌ని ఇమిటేట్ చేసినట్లు చిరు వెల్లడించాడు. ఈ మేరకు ‘చిరు లీక్స్’లో ఓ క్లిప్‌ని సైతం షేర్ చేశాడు. ఖుషి సినిమాలోని పాటను, మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసి చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. #ChiruLeaks #BholaaShankar … Read more